Header Banner

మోదీ హయాంలో వాయుసేన మరింత బలోపేతం! భారత్ కేవలం రక్షణతోనే..

  Fri May 09, 2025 13:54        Politics

భారీత్ (India).. పాకిస్తాన్ (Pakistan) యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. వాయుసేన రక్షణ (Air Force Defense), దాడి సామార్ధ్యాలను మరింత బలోపేతం చేశారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ (Central Information Broadcasting Department) శుక్రవారం నోట్ విడుదల చేసింది. కాగా ఉగ్రవాదులను బోర్డర్ దాటించేందుకు పాక్ సైన్యం కుటిల ప్రయత్నం చేసింది. గత రాత్రి జమ్మూ కాశ్మీర్‌లోని సాంబ సెక్టార్‌లో భారీ కాల్పులకు తెగబడుతూ... జైషే ఉగ్రముకలను భారత్‌లో ప్రవేశ పెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది.

 

ఇది కూడా చదవండి: వీర జవాన్ కార్తీక్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం.. సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

దీంతో భారత్ భద్రతా బలగాలు పాక్ యత్నాలను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. జైషే మహ్మద్ ముష్కరులను మట్టుబెట్టింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం 9 ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్లో ధ్వంసం చేసింది. పాకిస్థాన్ ప్రతిదాడికి ప్రయత్నించినా, భారత్ వాయుసేన అన్ని క్షిపణులను నిలువరించింది. ఒక్కదానిని కూడా లక్ష్యానికి చేరనీయలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లో భాగంగా S-400, బరాక్-8, ఆకాష్ క్షిపణులు, DRDO యాంటీ-డ్రోన్ టెక్నాలజీలు సమన్వయంతో పనిచేశాయి. భారత్ కేవలం రక్షణతోనే ఆగలేదు. ప్రతిదాడిలో లాహోర్లోని చైనా సరఫరా చేసిన HQ-9 యూనిట్‌ను ధ్వంసం చేసింది. 2014 తర్వాత మోదీ ప్రభుత్వ హయాంలో, దేశం సమగ్రంగా వాయుసేన సామర్థ్యాలను మెరుగుపరచింది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడు, వీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Modi #Meeting #TamilNadu